“రోమాంచకం” సినిమాను మేము ఎంత హ్యాపీగా చేశామో, థియేటర్స్ మా సినిమా చూస్తూ ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు – హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న...

















