ఎ. ఐ. సి. సి. అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను పరామర్శించిన ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు Sk బషీద్.
ఇటీవల అస్వస్థతకు గురైన ఎ.ఐ.సి.సి. ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గేను ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు షేక్ బషీద్ బెంగుళూరు లో నిన్న పరామర్శించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో...

















