• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

ఎరా క్లిక్స్… మదర్‌ ఇండియా ఏర్పాటు చేయడం అభినందనీయం– సినీ నటుడు సుమన్‌

admin by admin
June 20, 2023
in Cinema, Movies
0
ఎరా క్లిక్స్… మదర్‌ ఇండియా ఏర్పాటు చేయడం అభినందనీయం– సినీ నటుడు సుమన్‌
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

హైదరాబాద్ లో మదర్ ఇండియా ఫస్ట్ ప్రెస్ మీట్ . ఎరా క్లిక్స్ మదర్‌ ఇండియా ఏర్పాటు చేయడం అభినందనీయం
– సినీ నటుడు సుమన్‌
మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటేందుకు మదర్‌ ఇండియా స్థాపించడం గొప్ప విషయమని సినీ నటుడు సుమన్‌ అన్నారు. ఎరా క్లిక్స్‌ అధినేత నక్కా వెంకట్‌రావు స్థాపించిన మదర్‌ ఇండియా సంస్థ లోగోను మంగళవారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ నక్కా వెంకట్‌రావు యొక్క దార్శనికత మరియు భారతమాత పట్ల అంకితభావాన్ని ప్రశంసించారు. ఇలాంటి కాన్సెప్ట్ సమాజానికి మరింత బలాన్ని ఇస్తుందని, ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయని అన్నారు. ప్రస్తుత కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో మానవ సంబంధాలు బలంగానే ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో మాతం నానాటికీ దిగజారిపోతున్నాయని ఇంట్లో ఎవరికి ఎవరు సంబంధం లేని పరిస్థితులు దాపురించాయని అన్నారు. ఒక తల్లి విద్యావంతురాలు కావచ్చు లేదా నిరక్షరాస్యురాలు కావచ్చు, కానీ మీరు మీ జీవితంలో విఫలమైనప్పుడు ఆమె ఉత్తమ మార్గదర్శి మరియు సలహాదారుగా ఉంటుంది, మీరు విజయం సాధించినప్పుడు, ఆమె ఎల్లప్పుడూ మీతో ఉంటుంది.

ఈ సందర్భంగా ఎరా క్లిక్స్‌ మదర్ ఇండియా

MOTHER INDIA FIRST PRESS MEET IN

HYDERABAD

Mother India Press Meet at Prasad Labs on 19th June 2023 at Banjara Hills Hyderabad in India

On this occasion, chief guest “Hero Suman” visited and appreciated the Mother India concept and founder Nakka Venkat Roa’s vision and dedication towards Mother India. He said that concept like this gives more strength to society more love and affection. A mother may be educated or educated but she will be the best guide and advisor when you fail in your life when you are successful, she is always with you.

THE FOUNDER

I am Nakka Venkat Roa s/o Veerrama founder of Era Clicks. Coming next 7 generations, we are bringing 30 concepts to the world. Mother India is one of the concepts. Recently it was announced and launched by my mother Veerama in Dubai. That was a great response from the world for the Mother India title and Logo On this occasion I would like to share the global reach experience with my Telugu people through the media this is the first press meet in India. MOTHER INDIA… WELCOMES YOU ALL GET READY-OFFICIAL LAUNCHING SOON IN

HYDERABAD Mr Nakka Venkat Rao announced the transformative project which is driven by a mission to emphasize a positive change in society by honoring, recognizing, and supporting mothers in every possible way across the globe.

MOTHER’S ERA BEGINS IN DUBAI TO CONNECT

GREAT MOTHERS OF THE WORLD

A unique ‘Mother India Programme’ was launched amidst glitterati and internationally renowned personalities at the prestigious Armani Hotel in Burj Khalifa, Dubai recently Mother India Logo and Brochure were launched at Burj Khalifa on Mother’s Day 14th May 2023.

Mother India LOGO & BROUCHER was Launched by well-known delegates from India, UAE, Saudi Arabia, the United Kingdom, and Japan. Delegates echoed the sentiment by stating, “Mother India Program is a remarkable endeavor, revolutionizing the way we recognize and appreciate the relentless efforts of mothers.”

Previous Post

జూలై 21న విడుదలకు సిద్ధమవుతున్న పీరియాడిక్ లవ్ స్టోరీ “అన్నపూర్ణ ఫోటో స్టూడియో”

Next Post

మెప్పించే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’

Next Post
మెప్పించే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’

మెప్పించే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఆకట్టుకునే “శుభం”

ఆకట్టుకునే “శుభం”

by admin
May 9, 2025
0

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

ఇంద్రజ, అజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘CM పెళ్లాం’ మే 9న విడుదల

by admin
May 7, 2025
0

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘డిజైనతాన్’ను నిర్వహించింన Coursevita

by admin
May 5, 2025
0

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate

M4M Heroine Jo Sharma Invited to WAVES Summit 2025 as USA Delegate

by admin
May 5, 2025
0

వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల

వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల

by admin
May 3, 2025
0

ఐశ్వర్య రాజేష్ నటించిన గరుడ 2.౦ ఆహా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది

ఐశ్వర్య రాజేష్ నటించిన గరుడ 2.౦ ఆహా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది

by admin
April 29, 2025
0

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2 వేల మందికి అన్నదానం

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2 వేల మందికి అన్నదానం

by admin
April 29, 2025
0

ఘనంగా ఖుషి డాన్స్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా ఖుషి డాన్స్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలు

by admin
April 27, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.