• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి – నిర్మాత ఎస్ కేఎన్

admin by admin
May 26, 2025
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి – నిర్మాత ఎస్ కేఎన్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

తెలుగు సినిమా పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా కలిసి సినిమాను కాపాడుకోవాలని అన్నారు నిర్మాత ఎస్ కేఎన్. ఈ రోజు ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఘటికాచలం సినిమా ట్రైలర్ లాంఛ్ లో గెస్ట్ గా పాల్గొన్నారు ఎస్ కేఎన్. ఈ ఈవెంట్ క్యూ అండ్ ఏ లో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ థియేటర్స్ బంద్, రివ్యూస్, ప్రస్తుతం తెలుగు సినిమా పరిస్థితిపై తనదైన శైలిలో స్పందించి ఆకట్టుకున్నారు ఎస్ కేఎన్. ఆయన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం తగ్గిపోయింది. ఇందుకు టికెట్ రేట్స్, పాప్ కార్న్ ధరలు, వారమంతా ఒకే టికెట్ ధరలు ఉండటం..ఇలా అనేక కారణాలు ఉన్నాయి. వీక్ డేస్ లో ఒక రేట్, వీకెండ్ లో మరోలా టికెట్ రేట్స్ పెట్టుకుంటే ఆడియెన్స్ ను థియేటర్స్ కు ఆకర్షించవచ్చు. ప్రేక్షకుల మీద భారం వేయకుండా వారికి వీలైనంత తక్కువలో ఎలా వినోదం అందిస్తామనేది ఆలోచించాలి. చిత్ర పరిశ్రమలోని గౌరవ పెద్దలంతా ఈ సమస్యల మీద ముందు దృష్టి సారించాలి. ఆడియెన్స్ థియేటర్స్ కు వస్తే ఎగ్జిబిటర్స్ బాగుంటారు. వారి సమస్యలు పరిష్కారమవుతాయి. అందరికీ ఆదాయం లభిస్తుంది. అత్యవసరంగా ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ కు ఫేషియల్ చేస్తామని ఎవరూ అనరూ. బతికించాలని ప్రయత్నిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న మన తెలుగు సినిమాను బతికించుకునే ప్రయత్నం చేయాలి. ఎవరో ఒకరు అమెరికాలో ఓ పది మంది ఉన్న థియేటర్ లో ఎర్లీ మార్నింగ్ షో చూసి రివ్యూ ఇస్తారు. కానీ నిండుగా ఉన్న థియేటర్ లో ప్రేక్షకుల మధ్యలో సినిమా చూస్తేనే ఆ రియల్ రెస్పాన్స్ తెలుస్తుంది. రివ్యూస్ ను ఎవరూ ఆపలేరు. అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. కానీ సినిమా ఇండస్ట్రీలో మనమంతా భాగమేనని రివ్యూయర్స్ ఆలోచించాలి. మన సినిమాను బతికించుకునేందుకు మనమంతా ఒక్కటిగా ప్రయత్నించాలి. అన్నారు.

“We Must All Come Together to Save Telugu Cinema: Producer SKN”

Producer SKN recently attended the trailer launch event of Ghatikaachalam, a film he is distributing along with Director Maruthi under Mass Movie Makers banner. During a Q\&A session with the media, SKN answered several questions and shared his views on theatre closures, film reviews, and the overall condition of the Telugu film industry in his signature style. His speech has since gone viral on social media.

SKN expressed concern over the current state of Telugu cinema, emphasizing that everyone must come together to save the industry during these difficult times. SKN said, “Audiences are gradually staying away from theatres. There are many reasons for this are ticket prices, high costs of popcorn and snacks, and having the same ticket rates throughout the week. If we introduce differential pricing – one rate for weekdays and another for weekends – it could help attract audiences back to theatres.”

He added, “We need to focus on how to provide quality entertainment to viewers at an affordable cost. Industry leaders should prioritize these issues. When audiences return to theatres, exhibitors will benefit, and their problems will be addressed. Everyone in the industry will earn a livelihood. When a patient is brought to the emergency room, no one suggests a facial treatment, the priority is saving their life. Similarly, Telugu cinema is in trouble, and we need to focus on saving it first.”

“Some people post reviews after watching early morning shows in theatres with barely ten people in the US. But true feedback comes from watching a film in a packed theatre among real audiences. No one can stop reviews – that’s not practical. But reviewers must remember that they are part of this industry too. We all need to stand united to protect and revive our cinema, said SKN.”

Previous Post

“కలివి వనం” చిత్ర పోస్టర్ విడుదల

Next Post

‘షష్టిపూర్తి’ లాంటి చిత్రాలను డైరెక్ట్ చేయడం కంటే ప్రొడ్యూస్ చేయడం చాలా కష్టం – దర్శకుడు పవన్ ప్రభ

Next Post
‘షష్టిపూర్తి’ లాంటి చిత్రాలను డైరెక్ట్ చేయడం కంటే ప్రొడ్యూస్ చేయడం చాలా కష్టం – దర్శకుడు పవన్ ప్రభ

‘షష్టిపూర్తి’ లాంటి చిత్రాలను డైరెక్ట్ చేయడం కంటే ప్రొడ్యూస్ చేయడం చాలా కష్టం - దర్శకుడు పవన్ ప్రభ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంబ్లర్స్‌’ ట్రైలర్‌ విడుదల

సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంబ్లర్స్‌’ ట్రైలర్‌ విడుదల

by admin
June 2, 2025
0

‘షష్టి పూర్తి’…  క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

‘షష్టి పూర్తి’…  క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

by admin
May 30, 2025
0

Mini Mahanadu held at Fremont in US a grand success

Mini Mahanadu held at Fremont in US a grand success

by admin
May 29, 2025
0

షష్టిపూర్తి’ గొప్ప చిత్రం అవుతుందని నా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా – నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

షష్టిపూర్తి’ గొప్ప చిత్రం అవుతుందని నా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా – నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

by admin
May 28, 2025
0

‘షష్టిపూర్తి’ కోసం పెట్టిన బడ్జెట్ అంతా కూడా తెరపై కనిపిస్తుంది – హీరో, నిర్మాత రూపేశ్

‘షష్టిపూర్తి’ కోసం పెట్టిన బడ్జెట్ అంతా కూడా తెరపై కనిపిస్తుంది – హీరో, నిర్మాత రూపేశ్

by admin
May 27, 2025
0

టొవినో థామస్ ‘నరివెట్ట’ కు మంచి రెస్పాన్స్ , త్వరలో తెలుగులో రిలీజ్ !!!

టొవినో థామస్ ‘నరివెట్ట’ కు మంచి రెస్పాన్స్ , త్వరలో తెలుగులో రిలీజ్ !!!

by admin
May 26, 2025
0

సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంబ్లర్స్‌’ టీజర్ విడుదల

సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంబ్లర్స్‌’ టీజర్ విడుదల

by admin
May 26, 2025
0

సంక్రాంతి కానుకగా ‘అనగనగా ఒక రాజు’

సంక్రాంతి కానుకగా ‘అనగనగా ఒక రాజు’

by admin
May 26, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.