ఒక ప్రాంతంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను సినిమాగా తెరకెక్కించి చూపిస్తున్నాం – నిర్మాత ధీరజ్ మొగిలినేని
దొరసాని, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బేబి వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంటున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన ...

















