బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్… ఈ చిత్రానికి కథే బలం- హీరో ఇంద్రసేన
శాసనసభ చిత్రంతో కథానాయకుడి గుర్తింపు తెచ్చుకున్నారు ఇంద్రసేన.పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఆ చిత్రం తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందని, శాసనసభ తరువాత మంచి ఆఫర్లు...

















